లోభి గొప్ప దాతా!

ఏప్రియల్ 7, 2010

లోభి గొప్ప దాతా

డెంగీ జ్వరం

డిసెంబరు 28, 2009

జాగ్రత్తగా ఉంటే డెంగీ కూడా మామూలు ఫ్లూ లాంటిదే…అంతా చదవండి..

జల విలయం

డిసెంబరు 7, 2009

జల విలయం

జల విలయం

డిసెంబరు 7, 2009

జల విలయం.docx.hide{display:none}

If there are images in this attachment, they will not be displayed.  Download the original attachment

జల విలయం

ఆ!!వె!! వరద వచ్చి ఊళ్ళు వాకిళ్ళు పడిపోయె

జంతు జాలమెల్ల అంతరించె

పంట పొలము మేట పాలాయె, రహదార్లు

గ్రామములను బురద కమ్మివైచె – 1

ఆ!!వె!! మించు బురద వచ్చు మేల్కొనుడను కేంద్ర

నీటి సంస్థ మాట నీట కలిపి

ముఖ్యపదవి వేట మునిగిన నేతలే

ముంచినారు జనుల – ముంచినారు -2

ఆ!!వె!! దిగువ ఎండబెట్టి ఎగువన జలముంచి

కందవోలు నీట కలిపినారు

దొరలు, మునిగె విద్యుదుత్పత్తి కేంద్రమ్ము

మునగదాయె నేత మ్రుచ్చుతనము -3

ఆ!!వె!! ఆర్త జనుల గోడు ఆలించి వీక్షించి

వస్త్ర – విత్త – ధాన్య – వస్తు చయము

వరద సాయమొచ్చె వరదలై ప్రజనుండి

ఆర్త జనులకేమొ అందదాయె -4

ఆ!!వె!! అస్మదీయులైన అధిక ఉత్సాహాన

వారి బారి పడని వారికిచ్చి

వరద బారి పడిన వారికి చెయ్యిచ్చి

నారు- నేటి మన వినాయకులహ! -5

సీ!! కరకట్ట పనులను అరకొరగా చేసి

కూటమి కట్టిన గుత్తెదార్లు

పర్యవేక్షణ మాని పదపడి వచ్చెడి

ఎంగిలికాసించు ఇంజనీర్లు

ఓట్ల పండుగనాడు ఒడిసి ఓట్లను గుంజి

పాలకులైనట్టి పాలెగాండ్లు

కాకి లెక్కలు వ్రాసి రూకలు మింగిన

నాయక – ఉద్యోగ – నక్కగాళ్ళు

ఆ!!వె!! యోగ్యపదవు లందయోగ్యులు చేరగా

తాలు ప్రజలకిచ్చి – మేలు దాచి

భయము – జాలి – కరుణ బాధ్యతల్ పోనాడి

పంచుకొనుచు తినిరి – పాపజాతి! -6

ఆ!!వె!! విధులు మరచి పాపవిత్తంబు మెక్కిన

వీరె కారణంబు విలయమునకు

ఎగువ రాష్ట్ర ప్రభుత నిరికించి చెప్పుట

వాన దేవుడనుట – జాణతనమె? -7

Hello world!

నవంబరు 28, 2009

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!


Follow

Get every new post delivered to your Inbox.