శ్లో. సులభాః పురుషా రాజన్
సతతం ప్రియ వాదినః
అప్రియస్యతు పధ్యస్య
వక్తా శ్రోతాచ దుర్లభః
తే. ఇచ్చకము లాడి మెప్పించి ఎదను గెల్చి
మసలు కొనువారె కొల్లలై మహిని కలరు
మేలు కూర్చు నప్రియమును మెచ్చువారు
చెప్పువారును లోకాన నిప్పుడేరి?
12:50 అపరాహ్నం వద్ద అక్టోబర్ 6, 2011 |
అనువాదం చక్కగా నిర్దోషంగా ఉంది. అభినందనలు.
http://kandishankaraiah.blogspot.com
2:25 అపరాహ్నం వద్ద అక్టోబర్ 6, 2011 |
మంచి శ్లోకాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు. తెలుగు అనువాదం కూడా చాలా బాగుంది.