అక్టోబర్, 2011 నెల టపాలు

ఇచ్చకము-అప్రియము

అక్టోబర్ 6, 2011

శ్లో. సులభాః పురుషా రాజన్
సతతం ప్రియ వాదినః
అప్రియస్యతు పధ్యస్య
వక్తా శ్రోతాచ దుర్లభః

తే. ఇచ్చకము లాడి మెప్పించి ఎదను గెల్చి
మసలు కొనువారె కొల్లలై మహిని కలరు
మేలు కూర్చు నప్రియమును మెచ్చువారు
చెప్పువారును లోకాన నిప్పుడేరి?


Follow

Get every new post delivered to your Inbox.