చార్(తీన్)ధాం యాత్ర
జనవరి 29, 2012ఇచ్చకము-అప్రియము
అక్టోబర్ 6, 2011శ్లో. సులభాః పురుషా రాజన్
సతతం ప్రియ వాదినః
అప్రియస్యతు పధ్యస్య
వక్తా శ్రోతాచ దుర్లభః
తే. ఇచ్చకము లాడి మెప్పించి ఎదను గెల్చి
మసలు కొనువారె కొల్లలై మహిని కలరు
మేలు కూర్చు నప్రియమును మెచ్చువారు
చెప్పువారును లోకాన నిప్పుడేరి?
వృత్తిగా మారిన రాజకీయం
ఆగష్టు 22, 2011అన్నా! మీవేనక మేమున్నామన్నా!
ఏప్రియల్ 13, 2011అన్నా! మీవేనక మేమున్నామన్నా!
అవినీతి రూపు మాపగ
అవిరళ కృషి సల్పుచున్న అన్న హజారే
కవహితులై బాసటగా
యువతయు మేధయును నిల్చె యుద్ధము సేయన్
ఏప్రియల్ 12, 2011
మౌన మోహన సింగ్
మంత్రుల అవినీతి తంత్రాల మసిబూసి
జంకుగొంకులు లేక బొంకు పలికి
అవినీతి సచివుపై ఆంక్షలు విధియింప
సంకీర్ణ ధర్మంబు సాకు జూపు
సీవిసి థామస్‌ను సేవలో నియమించి
మకిల వర్తన పైన మాటమార్చు
పదవియే ధ్యేయమై పలురోత పనులను
కనుగప్పి, నేర్పుతో కతలు జెప్పు
మంత్రి వర్గపు స్పూర్తిని మంట గలిపి
ఆత్మ సాక్షిని అధినేత్రి కప్పజెప్పి
నాయకీమణి సేవలో నలిగి తనియు
మన్మనోహను మౌనంబు మనల ముంచె
సంస్కృత లోకోక్తులకు స్వేచ్ఛానువాదము
ఫిబ్రవరి 26, 2011అమ్మా నాన్నా పోవాలా!
ఫిబ్రవరి 9, 2011నేటి రాజకీయం
సెప్టెంబరు 9, 2010లోభి గొప్ప దాతా!
ఏప్రియల్ 7, 2010డెంగీ జ్వరం
డిసెంబరు 28, 2009జాగ్రత్తగా ఉంటే డెంగీ కూడా మామూలు ఫ్లూ లాంటిదే…అంతా చదవండి..
